Check out
Gopisetty Divya’s
Shuffle

నీ కోసమే నా అన్వేషణ… నీ కోసమే నా నిరీక్షణ… నిన్ను చూసే ఒక్క క్షణం కోసం — వేల సార్లు చనిపోయినా… మళ్ళీ ఒక్కసారి పుట్టడానికి సిద్ధమే… ఇన్నాళ్లు ప్రేమంటే ఇవ్వడమే అనుకున్నాను… కానీ మొదటిసారి ఇప్పుడు అడగాలనిపిస్తోంది… నిజం చెప్పు… ఇన్నాళ్ళ మన పరిచయంలో… ఎప్పుడైనా… ఒక్కసారైనా… నన్ను ప్రేమించాలనిపించలేదా? నా మీద ఇంత ప్రేమ కూడా కలగలేదా…? #arya #alluarjun